రాష్ట్ర స్థాయి కుడో ఛాంపియన్‌షిప్‌కు క్రీడాకారుల ఎంపిక

6చూసినవారు
రాష్ట్ర స్థాయి కుడో ఛాంపియన్‌షిప్‌కు క్రీడాకారుల ఎంపిక
ఈనెల 6వ తేదీన కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి కుడో క్రీడాకారుల ఎంపిక జరగనుంది. ఎంపికైన క్రీడాకారులు అనకాపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి కుడో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. ఆరు నుంచి 21 ఏళ్ల లోపు బాలబాలికలకు వేర్వేరు కేటగిరీలలో ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తి గలవారు 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి వయసు ధ్రువీకరణతో నేరుగా ఎంపికలో పాల్గొనవచ్చు అని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, ఇంద్ర కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్