పెద్దకడబూరులో 9 గంటల వరకు 15 శాతం నమోదు

12చూసినవారు
పెద్దకడబూరులో 9 గంటల వరకు 15 శాతం నమోదు
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు మండలంలో గురువారం  ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, 9 గంటల వరకు చురుగ్గా సాగింది. మండలంలోని మొత్తం 56 పోలింగ్ కేంద్రాల్లో మొదటి రెండు గంటల్లోనే 15.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మండలంలో మొత్తం 46,308 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల సమయానికి 7,164 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్