నీటి భద్రతపై రైతులకు అవగాహన సదస్సు

341చూసినవారు
నీటి భద్రతపై రైతులకు అవగాహన సదస్సు
పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు గురువారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని జేఈ సంజీవ్ కుమార్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీ ఖాదర్ బాషా కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్