ఎమ్మిగనూరు మండలం ముగతి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రచ్చమర్రి గ్రామానికి చెందిన షాషా వలి కుటుంబానికి ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి రవి, మాజీ వైస్ ఎంపీపీ వెంకోబా, నాయకులు రోగప్ప, బొజ్జప్ప, నారయణ, వీరేష్, నరసయ్య, శ్రీనివాసులు, యోహన్ లతో కలిసి నివాళులర్పించి, రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటన కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో జరిగింది.