పోలియో మహమ్మారిని తరిమేద్దాం: టీడీపీ నేతలు పిలుపు

601చూసినవారు
పోలియో మహమ్మారిని తరిమేద్దాం: టీడీపీ నేతలు పిలుపు
ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పెద్దకడబూరులోని బీసీ కాలనీలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, టీడీపీ బూత్ యూనిట్ ఇన్ చార్జ్ తలారి అంజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారులకు రెండు చుక్కలు వేసి పోలియో మహమ్మారిని తరిమేద్దామని పిలుపునిచ్చారు. 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్