మంత్రాలయం: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

1563చూసినవారు
మంత్రాలయం: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
మంత్రాలయం నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. బుధవారం సీడీపీఓ రాజేశ్వరిదేవి తెలిపిన వివరాల ప్రకారం, కౌతాళం మండలం మరళి (ఎస్టీ), బంటకుంట (బీసీ–ఈ), తిప్పలదొడ్డి (బీసీ–ఏ), జుమ్మాలదిన్నె (బీసీ–సీ), కోసిగి సెంటర్–15 (ఈడబ్యూఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మంత్రాలయంలోని సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్