మంత్రాలయం: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా

926చూసినవారు
మంత్రాలయం: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా
మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రెండో జాబ్ మేళా శనివారం మాధవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నిరుద్యోగాన్ని తగ్గించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళా జరిగింది. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు స్థానిక నాయకులు యువత భవిష్యత్తుకు సమగ్ర ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్