మాజీ సర్పంచ్ కురువ లక్ష్మన్నకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నివాళి

868చూసినవారు
మాజీ సర్పంచ్ కురువ లక్ష్మన్నకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నివాళి
మంత్రాలయం మండలం దిబ్బనదొడ్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురువ లక్ష్మన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సోమవారం గ్రామానికి వెళ్లి, కురువ లక్ష్మన్న భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ సహాయం కింద రూ. 25 వేలు నగదును కుటుంబ సభ్యులకు అందజేసి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్