తుంగభద్ర నది నుంచి పులికనుమ ప్రాజెక్టు నీరు

2చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని బాపులదొడ్డి, హులికన్వి గ్రామాల శివారుల్లో ఉన్న పులికనుమ ప్రాజెక్టుకు తుంగభద్ర నది నుంచి నీరు పంపింగ్ శుక్రవారం ప్రారంభమయింది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పులికనుమ ప్రాజెక్టులో నీరులేక వెలవెల పోతుంది. దీంతో అధికారులు తుంగభద్ర నది నుంచి పులికనుమ ప్రాజెక్టులో నీరు పంపింగ్ కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్