జాలవాడిలో వైసీపీకి షాక్... టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు

5చూసినవారు
జాలవాడిలో  వైసీపీకి షాక్... టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు
పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవాడి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. సోమవారం మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి సమక్షంలో కురువ పెద్ద నాగేంద్ర, ఆంజనేయులు, వీరనాగుడు, మాలమ్మగారి భీమన్న, చిన్న భీమన్న, బసప్ప, ఎర్రనాగుడు, గడిగ చిన్న తాయప్ప, బజ్జప్ప, చాకలి వీరేష్, పింజారి బాబు, ఎల్. బి. బీమేష్ టీడీపీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్