పొలాలకు వెళ్లేందుకు రస్తా చూపించండి

3చూసినవారు
పొలాలకు వెళ్లేందుకు రస్తా చూపించండి
పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణి రెవిన్యూ గ్రామ శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూములకు వెళ్లేందుకు రస్తా చూపించాలని సోమవారం స్తానిక తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా గ్రీవెన్స్ లో రైతులు తహసీల్దార్ వలిబాషాకు వినతిపత్రం అందజేశారు. సూమారు 200 ఎకరాలను ప్రభుత్వం పేద రైతులకు పంపిణీ చేసిందని, అయితే పోలాలకు వెళ్లేందుకు సరియైన రస్తా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తహసీల్దార్ ముందు వాపోయారు. తక్షణమే పోలాలకు వెళ్లడానికి రస్తా చూపించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్