అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తా...

586చూసినవారు
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తా...
మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. బుధవారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో రూ. 5 కోట్ల వ్యయంతో ఆర్అండ్ బీ రహదారి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్