చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన టీడీపీ నేత ముక్కన్న

495చూసినవారు
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన టీడీపీ నేత ముక్కన్న
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో ఆదివారం జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు వేసి పిల్లలను అవిటితనం రాకుండా కాపాడుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్