ఉపాధి హామీ పథకానికి పాత పేరు కొనసాగించాలి

3చూసినవారు
ఉపాధి హామీ పథకానికి పాత పేరు కొనసాగించాలి
ఉపాధి హామీ పథకానికి పాత పేరు కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తిక్కన్న, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్ డిమాండ్ చేశారు. శనివారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదోని రహదారిలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్