ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులపై
టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ముక్కరన్న, బొగ్గుల అర్లప్ప, మేకల రాజు, బారుసబ్బు అనిల్ ఖండించారు. పెద్దకడబూరులో మీడియాతో మాట్లాడుతూ. రాజకీయ లబ్ధి కోసమే
టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే ప్రజాక్షేత్రంలో రాజకీయంగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.