కడుమూరులో వృద్ధుడి మృతదేహం లభ్యం

1490చూసినవారు
కడుమూరులో వృద్ధుడి మృతదేహం లభ్యం
మిడుతూరు మండలం కడుమూరులో మతిస్థిమితం లేని మహమ్మద్ మియా (70) అనే వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పది రోజుల క్రితం గ్రామ పరిసరాల్లో తిరుగుతూ దాహంతో పొలంలో కుప్పకూలినట్లు భావిస్తున్నారు. కుక్కలు పీకడంతో మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్