హిజ్రాలకు సమాన హక్కుల కోసం నిరంతర పోరాటం: విజయ్ కుమార్

2చూసినవారు
హిజ్రాలకు సమాన హక్కుల కోసం నిరంతర పోరాటం: విజయ్ కుమార్
సమాజంలో హిజ్రాలకు ఇతరులతో సమానంగా గౌరవం, హక్కులు, అవకాశాలు కల్పించడమే తన జీవిత లక్ష్యమని పెద్దకొట్టాల గ్రామానికి చెందిన పెడిసెల విజయ్ కుమార్ తెలిపారు. ఈ లక్ష్యంతో ఇండియన్ నేషనల్ సమత హిజ్రాస్ కియా పోరాట సమితిని స్థాపించి, హిజ్రాల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తన సేవలను గుర్తించి గౌరవ వేతనం అందజేసి, మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్