నంది కొట్కూరు పట్టణo నందు శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు నాయకులు ఇచ్చిన హామీ జీఓ. 98 అమలు చేసి
ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, దీక్షలు చేపట్టారు. వారు చేపట్టిన నిరవధిక దీక్షలు బుధవారం నాటికి 182వ రోజుకు చేరాయి. ముందుగా జీఓ. 98 శ్లోకం చేస్తూ, దీక్షలు ప్రారంభించారు. సిఎo చంద్రబాబు, డిప్యూటీ సిఎo పవన్, మంత్రి లోకేష్ ముగ్గురు కలిసి కూటమి అధికారంలోకి రాగానే జీఓ. 98 బాధితులకు న్యాయం చేస్తామని ఇంత వరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయం చేయాలని కోరారు.