పౌష్టికాహారంతోనే ఆరోగ్యకర బాల్యం

4చూసినవారు
పౌష్టికాహారంతోనే ఆరోగ్యకర బాల్యం
మిడుతూరు ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుకా దేవి ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ అంగన్వాడీలను పరిశుభ్రంగా ఉంచి, చిన్నారులకు వైవిధ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ, గర్భిణులు–బాలింతలకు పోషకాహారం, చిన్నారుల 1000 రోజుల సంరక్షణపై అధికారులు అవగాహన కల్పించారు. ఎంపీడీవో దశరథ రామయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్