నందికొట్కూరు డిగ్రీ కళాశాలలో ఘనంగా జాషువా జయంతి వేడుకలు

8చూసినవారు
నందికొట్కూరు డిగ్రీ కళాశాలలో ఘనంగా జాషువా జయంతి వేడుకలు
నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మహాకవి గుర్రం జాషువా 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. డి. నాగన్న మాట్లాడుతూ జాషువా సమసమాజాన్ని ఆకాంక్షించిన మహాకవి అని కొనియాడారు. ముఖ్యఅతిథి డా. ఎం. అన్వర్ హుస్సేన్, తెలుగు శాఖాధిపతి డా. వి. వింధ్యవాసినీ దేవి జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి దోహదపడిందని, అసమానతలపై ఆయన అక్షర పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్