మిడుతూరు: బావిలోకి దూకి మహిళా ఆత్మహత్య

467చూసినవారు
మిడుతూరు: బావిలోకి దూకి మహిళా ఆత్మహత్య
మిడుతూరు మండలం చింతలపల్లికి చెందిన మేకల జయమ్మ(60) శుక్రవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.