రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా ఖండించారు. అంబటిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్‌ను డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో సంయమనం అవసరమని, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని బైరెడ్డి హెచ్చరించారు.