పగిడ్యాల: నలుగురి జీవితాల్లో అమరుడైన అంజిబాబు

6చూసినవారు
నంద్యాల జిల్లా పగిడ్యాలలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కూన అంజిబాబు అకాల మరణం అనంతరం అవయవదానం ద్వారా నలుగురికి ప్రాణదానం చేశాడు. చిన్న వయసులోనే మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన అంజిబాబు మరణం కుటుంబ సభ్యులు, గ్రామస్థులను విషాదంలో ముంచింది. పలువురు ఆయనకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్