సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్హెచ్ భాస్కర్‌రెడ్డి కన్నుమూత

1697చూసినవారు
సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్హెచ్ భాస్కర్‌రెడ్డి కన్నుమూత
గోస్పాడు మండలం దీబగుంట్లకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్హెచ్ భాస్కర్‌రెడ్డి (58) బెంగళూరులో గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన 2009లో నంద్యాల అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. ఎన్హెచ్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, అంత్యక్రియలు సోమవారం బెంగళూరులో జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్