కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపంలో కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 35–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దుస్తులు లేకుండా మృతదేహం ఉండటంతో, ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.