70 ఏళ్ల తర్వాత మహానందిలో పెద్దమ్మ తల్లి దేవర వైభవంగా

139చూసినవారు
70 ఏళ్ల తర్వాత మహానందిలో పెద్దమ్మ తల్లి దేవర వైభవంగా
మహానందిలోని తమ్మడపల్లెలో 70 ఏళ్ల తర్వాత పెద్దమ్మ తల్లి దేవర వైభవంగా బుధవారం జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని పెద్దమ్మ అరుగు వద్ద ఆసీనులు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కోలాటం, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. 1956 తర్వాత ఈ దేవర జరగడంతో గ్రామమంతా భక్తులు, బంధుమిత్రులతో కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్