బనగానపల్లె: కుటుంబ కలహంతో భార్యను హత్య చేసిన భర్త

1191చూసినవారు
బనగానపల్లె: కుటుంబ కలహంతో భార్యను హత్య చేసిన భర్త
బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కుటుంబ తగాదాల కారణంగా భర్త వెంగన్న తన భార్య వెంకటలక్ష్మమ్మ (60)ను గొడ్డలితో హత్య చేశాడు. రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్