నంద్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

1065చూసినవారు
నంద్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా మారాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :