ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 కు సమాచారం ఇవ్వండి

4చూసినవారు
ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 కు సమాచారం ఇవ్వండి
నంద్యాలలో సబ్ డివిజన్ శక్తి టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు విజయపురి కాలనీలోని గుడ్ డే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరిగితే 1098కు కాల్ చేసి చెప్పాలని, బాలికలను తిరిగి బడిలో చేర్పించాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, బడి ఈడు పిల్లలను బడిలో చదివించేలా చూడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లకు కాల్ చేయాలని వివరించారు.

సంబంధిత పోస్ట్