మంచినీటి సమస్యలపై స్పందించిన మండల అధ్యక్షుడు

0చూసినవారు
మంచినీటి సమస్యలపై స్పందించిన మండల అధ్యక్షుడు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో మంచినీటి బోరులో నీళ్లు దుర్వాసన రావడం, త్రాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు టిడిపి మండల అధ్యక్షులు మూలె రామేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోరారు. దీంతో అధికారులు ఎర్రవాగు వద్ద ఉన్న బోరును పరిశీలించి, ఎర్రవాగు శుభ్రపరిచే పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్