నంద్యాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మంత్రి ప్రారంభం

52చూసినవారు
నంద్యాల లో డొక్కా సీతమ్మ మద్యాహ్నం భోజనం పథకం ప్రారంభమైంది. బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన పథకంను శనివారం మంత్రి ఫరూఖ్ ప్రారంభించారు. విద్యార్థిలతో కలిసి మంత్రి ఫరూక్ భోజనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, విద్యాశాఖ అధికారులు విద్యార్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్