నంద్యాల: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం

69చూసినవారు
నంద్యాల: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలతో భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపకల్పన జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘీక శక్తుల ఆట కట్టించుటకు ఆయా గ్రామాలలోని గ్రామస్తులు, గ్రామ పెద్దలతో మరియు యువతతో సమావేశం శనివారం నిర్వహించారు. నంద్యాల మండలం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలు, ఆస్థి నేరాలు, నివారణ చర్యలు ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్