నంద్యాల: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి

3చూసినవారు
నంద్యాల: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మంగళవారం కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, నంద్యాల(D) జూపాడు బంగ్లా(M) తాటిపాడు సర్పంచ్ వంగల లక్ష్మీదేవి భర్త కృష్ణారెడ్డి (62) వడదెబ్బతో మృతిచెందారు.

సంబంధిత పోస్ట్