నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) జరుగనుంది. ప్రజలు తమ దరఖాస్తులను ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో https://meekosam.ap.gov.in ద్వారా సమర్పించవచ్చు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.