నంద్యాల: ‘చనిపోవాలనుకుంటున్నా’

4చూసినవారు
నంద్యాల: ‘చనిపోవాలనుకుంటున్నా’
నంద్యాలకు చెందిన షేక్ దాదాపీర్ (36) అనే టైలర్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు వీడియోలు బ్యాగులో వదినకు అందించాడు. జనవరి 31న రాత్రి బైక్, బ్యాగును తన భార్యకు ఇవ్వాలని తమ్ముడు హిలాహీకి చెప్పి నంద్యాలకు పంపించాడు. బ్యాగులో ఉన్న వీడియోలు చూసి ఆందోళనకు గురైన వదిన కరిష్మా, కుటుంబీకులతో కలిసి వెతికినా దాదాపీర్ కనిపించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట్ రెడ్డి తెలిపారు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్