పాణ్యం: కారు- బైక్ ఢీ.. ఒకరికి గాయాలు

8చూసినవారు
ఆదివారం పాణ్యం నుంచి నంద్యాల వైపు వస్తున్న కారు, పాణ్యం మండలం నెరవాడ మెట్ట దగ్గర బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్