తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్

5చూసినవారు
తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్
నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఎస్ఆర్‌బీసీ కాలువలోకి ఇద్దరు పిల్లలను తోసి తల్లి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త రమణయ్య, అత్త నాగలక్ష్మమ్మ, ఆడపడుచు రామలక్ష్మి వేధింపులే ఈ మరణాలకు కారణమని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడివేముల వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్