నంద్యాల జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

532చూసినవారు
నంద్యాల జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?
నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు మాంసం ప్రియులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర 210  నుంచి 220 రూపాయల వరకు దుకాణాదారులు విక్రయిస్తున్నారు. చికెన్ కేజీ 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ 750వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలీస్తే మాంసం ధరలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్