బిజెపి యువ నాయకుడు నవీన్ రెడ్డి దుర్గామాత దర్శనం

479చూసినవారు
బిజెపి యువ నాయకుడు నవీన్ రెడ్డి దుర్గామాత దర్శనం
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బి, అగ్రహారం గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం బిజెపి యువ నాయకుడు తుగ్గలి నవీన్ రెడ్డి దుర్గామాత దేవర దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడుతూ ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్