యుటిఎఫ్ నాయకుడు నరసోజి రావుకు సీపీఎం ఘన సన్మానం

1081చూసినవారు
యుటిఎఫ్ నాయకుడు నరసోజి రావుకు సీపీఎం ఘన సన్మానం
, కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో పదవీ విరమణ చేసిన యుటిఎఫ్ నాయకుడు, ఉపాధ్యాయుడు నరసోజి రావుకు సీపీఎం పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సీపీఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర హాజరై, నరసోజి రావుకు శాలువా కప్పి, పూలమాల వేసి గౌరవించారు. విద్యార్థి దశ నుంచే సీపీఎం అనుబంధ సంఘాల్లో పనిచేసిన నరసోజి రావు, ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్ లలో మంచి నాయకునిగా గుర్తింపు పొందారని, పదవీ విరమణ అనంతరం కూడా యువతరానికి సలహాలు, సూచనలు అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్