తుగ్గలి: సంచలనం రేపిన రమేష్ హత్యకేసులో నిందితులు అరెస్టు

1684చూసినవారు
తుగ్గలి: సంచలనం రేపిన రమేష్ హత్యకేసులో నిందితులు అరెస్టు
కర్నూలు జిల్లాలో సంచలనం రేకెత్తించిన ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ హత్య కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. బుధవారం తుగ్గలి మండలం బొందిమడగల గ్రామంలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను డీఎస్పీ వెంకటరామయ్య, సిఐ పులిశేఖర్, ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్