బండిఆత్మకూరు: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

1470చూసినవారు
బండిఆత్మకూరు: ఉరేసుకొని యువతి ఆత్మహత్య
బండిఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం బరకల కాలనీలో వరలక్ష్మి (17) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్