శ్రీశైలంలో భక్తుల రద్దీ.. దర్శనాలకు క్యూలు

478చూసినవారు
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉచిత, శీఘ్ర దర్శనాల కోసం భారీ క్యూలు ఏర్పడ్డాయి. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది.

సంబంధిత పోస్ట్