మహానంది: స్వదేశీ వస్తువులు స్వాగతిద్దాం

788చూసినవారు
మహానంది: స్వదేశీ వస్తువులు స్వాగతిద్దాం
బీజేపీ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ స్వదేశీ వస్తువులను స్వాగతించి, విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆదేశాల మేరకు మహానంది మండలం బొల్లవరం గ్రామంలో 'ఇంటింటా స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల పారిశ్రామికవేత్తలు, రైతులకు చేయూత లభిస్తుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్