చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయం మూసివేత

346చూసినవారు
మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మహానంది దేవస్థానంలో ఆలయ తలుపులను ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మూసివేశారు. ఉదయం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి, శ్రీ కోదండ రామస్వామి వారికి నిత్య పూజలు పూర్తి చేశారు. గ్రహణ గడియల్లో ఆలయాన్ని మూసివేసి, సాయంకాలం సంప్రోక్షణ అనంతరం తిరిగి తలుపులు తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్