శ్రీశైలంలో మద్యం బాటిళ్లతో ఇద్దరు మహిళలు అరెస్ట్

532చూసినవారు
శ్రీశైలంలో అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దాపురం గ్రామానికి చెందిన రమాక్షి, చంద్రమ్మ వద్ద నుంచి 120 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.