ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

0చూసినవారు
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
వెలుగోడు పట్టణానికి చెందిన రవి(29) అనే యువకుడు గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి గాజా మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి వెలుగోడు సంఘం డెయిరీలో డిస్ట్రిబ్యూటర్ గా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్