పోలియో చుక్కలు వేయించి, పిల్లల భవిష్యత్ కాపాడండి: మున్సిపల్ కమీషనర్

2932చూసినవారు
పోలియో చుక్కలు వేయించి, పిల్లల భవిష్యత్ కాపాడండి: మున్సిపల్ కమీషనర్
కర్నూలు, ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు మున్సిపల్ కమీషనర్ ఎన్. గంగిరెడ్డి పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఆదివారం పల్స్ పోలియో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో 5 సంవత్సరాలలోపు 10,723 మంది పిల్లలు ఉన్నారని, వారి కోసం 50 పోలియో కేంద్రాలు, 2 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో మహమ్మారిని నిర్మూలించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్