చంద్రబాబు చేతుల మీదుగా 11వ ప్లీనరీ సమావేశం ప్రారంభం

1223చూసినవారు
చంద్రబాబు చేతుల మీదుగా 11వ ప్లీనరీ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన 11వ ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో I&PR మంత్రి పార్థసారథి, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, ఆలపాటి సురేష్, దేశంలోని 28 రాష్ట్రాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్