కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: బాలికల హాస్టల్‌లో మెరుగైన వసతుల ఆదేశాలు

1368చూసినవారు
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: బాలికల హాస్టల్‌లో మెరుగైన వసతుల ఆదేశాలు
బుధవారం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రభుత్వ బాలికల వెనుకబడిన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో కూరగాయలను పరిశీలించి, విద్యార్థులను భోజనం, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించి, హాస్టల్‌లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్